హైదరాబాద్ జిల్లాలో 50 ‘ఆరోగ్య మిత్ర’ (Aarogya Mithra) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యంతరాల ఆహ్వానం – తేదీ: 21 ఆగస్టు 2026

హైదరాబాద్ జిల్లాలో 50 ‘ఆరోగ్య మిత్ర’ (Aarogya Mithra) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యంతరాల ఆహ్వానం – తేదీ: 21 ఆగస్టు 2026
శీర్షిక/పేరు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు/ఫైలు
హైదరాబాద్ జిల్లాలో 50 ‘ఆరోగ్య మిత్ర’ (Aarogya Mithra) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యంతరాల ఆహ్వానం – తేదీ: 21 ఆగస్టు 2026

అభ్యర్థులందరూ తమ వివరాలను సరిచూసుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో సహా 26-10-2026 నుండి 28-10-2026 వరకు, సాయంత్రం 5.00 గంటలలోపు హైదరాబాద్ జిల్లా DM&HO కార్యాలయం (చిరునామా: 4వ అంతస్తు, GHMC భవనం, హరిహర కళా భవన్, ప్యాట్నీ, సికింద్రాబాద్) వద్ద సమర్పించాలని సూచించడమైనది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎటువంటి విజ్ఞప్తులు స్వీకరించబడవు.

24/10/2026 31/10/2026 చూడు (9 MB)