స్టాఫ్ నర్స్ అభ్యంతరాలకు పిలుపు

స్టాఫ్ నర్స్ అభ్యంతరాలకు పిలుపు
శీర్షిక/పేరు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు/ఫైలు
స్టాఫ్ నర్స్ అభ్యంతరాలకు పిలుపు

అభ్యర్థులందరూ తమ వివరాలను సరిచూసుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో సహా 21-11-2026, 23-11-2026 మరియు 25-11-2026 తేదీలలో (మొత్తం 3 రోజులు) సాయంత్రం 5.00 గంటలలోపు హైదరాబాద్ జిల్లా DM&HO కార్యాలయంలో (చిరునామా: 4వ అంతస్తు, GHMC భవనం, హరిహర కళా భవన్, ప్యాట్నీ, సికింద్రాబాద్) సమర్పించాలని సూచించడమైనది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎటువంటి విన్నపాలు స్వీకరించబడవు; అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగానే మెరిట్ జాబితాను ఖరారు చేయడం జరుగుతుంది.

“District Health & Family Welfare Society, Hyderabad” పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) సమర్పించని (245) మంది అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. అటువంటి అభ్యర్థులు 21-11-2026, 23-11-2026 మరియు 25-11-2026 తేదీలలో (3 రోజులు) ఈ కార్యాలయం నుండి తమ డిమాండ్ డ్రాఫ్ట్‌లను తిరిగి తీసుకోవలసిందిగా సూచించడమైనది.

20/11/2026 25/11/2026 చూడు (299 KB) SN Rejected list_20-11-2026 (299 KB) SN objections_20-11-2026 (1 MB)