ముగించు

రెవిన్యూ డివిజన్స్

హైదరాబాద్ జిల్లాను రెండు రెవిన్యూ దివిజన్స్ గా విభజించారు.ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. అవి హైదరాబాద్ డివిజన్ మరియు సికింద్రాబాద్ డివిజన్

డివిజన్ పేర్లు మరియు సంప్రదించు నంబర్లు
క్రమ. సంక్య డివిజన్ నేమ్ సంప్రదించు నంబర్లు
1 హైదరాబాద్ 9440815890
2 సికింద్రాబాద్ 9440815891