వైద్య అధికారుల పూర్తి మెరిట్ జాబితా & 1:3 నిష్పత్తి జాబితా – గురించి.
| శీర్షిక/పేరు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు/ఫైలు |
|---|---|---|---|---|
| వైద్య అధికారుల పూర్తి మెరిట్ జాబితా & 1:3 నిష్పత్తి జాబితా – గురించి. | 1:3 నిష్పత్తిలో ఉన్న (87) మంది అభ్యర్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లన్నింటినీ వెరిఫికేషన్ మరియు కౌన్సెలింగ్ కోసం 02-11-2026 తేదీన ఉదయం 10.30 గంటలకు O/o DM&HO, హైదరాబాద్, 4వ అంతస్తు, GHMC భవనం, హరి హర కళా భవన్, పట్నీ, సికింద్రాబాద్ వద్దకు తీసుకురావాలని సూచించడమైనది. |
29/10/2026 | 02/11/2026 | చూడు (369 KB) MO 87 list (369 KB) MO complete Merit lit (428 KB) |