హైదరాబాద్ జిల్లాలో 50 ‘ఆరోగ్య మిత్ర’ (Aarogya Mithra) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యంతరాల ఆహ్వానం – తేదీ: 21 ఆగస్టు 2026
| శీర్షిక/పేరు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు/ఫైలు |
|---|---|---|---|---|
| హైదరాబాద్ జిల్లాలో 50 ‘ఆరోగ్య మిత్ర’ (Aarogya Mithra) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యంతరాల ఆహ్వానం – తేదీ: 21 ఆగస్టు 2026 | అభ్యర్థులందరూ తమ వివరాలను సరిచూసుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో సహా 26-10-2026 నుండి 28-10-2026 వరకు, సాయంత్రం 5.00 గంటలలోపు హైదరాబాద్ జిల్లా DM&HO కార్యాలయం (చిరునామా: 4వ అంతస్తు, GHMC భవనం, హరిహర కళా భవన్, ప్యాట్నీ, సికింద్రాబాద్) వద్ద సమర్పించాలని సూచించడమైనది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎటువంటి విజ్ఞప్తులు స్వీకరించబడవు. |
24/10/2026 | 31/10/2026 | చూడు (9 MB) |