భూ సేకరణ – హైదరాబాద్ జిల్లా – సికింద్రాబాద్ మండలం లోని భోలక్పూర్ గ్రామం మరియు తిరుమలగిరి మండలం లోని కాకగూడ, తిరుమలగిరి, మాచబొల్లారం గ్రామాలు: SH-01 పై ఎలివేటెడ్ కారిడార్ – ప్రాథమిక నోటిఫికేషన్ (ఫారం-VI) ప్రచురణ.
| శీర్షిక/పేరు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు/ఫైలు |
|---|---|---|---|---|
| భూ సేకరణ – హైదరాబాద్ జిల్లా – సికింద్రాబాద్ మండలం లోని భోలక్పూర్ గ్రామం మరియు తిరుమలగిరి మండలం లోని కాకగూడ, తిరుమలగిరి, మాచబొల్లారం గ్రామాలు: SH-01 పై ఎలివేటెడ్ కారిడార్ – ప్రాథమిక నోటిఫికేషన్ (ఫారం-VI) ప్రచురణ. | హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ మండలం భోలక్పూర్ గ్రామం మరియు తిరుమలగిరి మండలం కాకగూడ, తిరుమలగిరి, మాచబొల్లారం గ్రామాల మీదుగా రాజీవ్ రహదారి (SH-01) పై ఉన్న ORR జంక్షన్ వద్ద ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం. |
24/08/2026 | 23/09/2027 | చూడు (4 MB) |